
సినిమా వార్తలు
ట్యాగ్ · 21 కథనాలు · పేజీ 2


సక్సెస్ ఫుల్ "ఊహలు గుస గుస లాడే "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన రాశీఖన్నా , పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ "ఇమైక్క నోడిగళ్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు.