
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోలు సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. కోలీవుడ్ లో బిజీగా ఉన్న రాశీఖన్నా 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రాశీఖన్నా నటించిన "భ్రమమ్ "మలయాళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. నాగచైతన్య "థ్యాంక్ యు ", గోపీచంద్ "పక్కా కమర్షియల్ " మూవీస్ లో రాశీఖన్నా నటిస్తున్నారు.