
రిలీజ్ అప్‌డేట్
ట్యాగ్ · 1 కథనాలు


క్వీన్ పాన్-ఇండియా సంచలనం బాహుబలి తర్వాత, అనుష్క శెట్టి ప్రధానపాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి'. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది.