కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pushpa 2 Tamil Theatrical Release

ట్యాగ్ · 1 కథనాలు

Pushpa 2 Tamil Version Distribution Rights Disclosed
సినిమా వార్తలు

పుష్ప 2 తమిళనాడులో రిలీజ్ చేసేది ఎవరంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ 'పుష్ప-ది రైజ్‌'కి సీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లోనే వచ్చిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో డబ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

Srikanth Mవాట్సాప్

షేర్