కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

PS2 Telugu Movie

ట్యాగ్ · 2 కథనాలు

ponniyin selvan 2 movie to be released in 4DX version
సినిమా వార్తలు

4DX లో పొన్నియన్ సెల్వన్ 2 ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ

మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా మణిరత్నంకు సూపర్ హిట్ ను అందించింది. చోళులు కాలం నాటి కథను తీసుకొని దానిని విజువల్ వండర్ గా చూపించాడు మణిరత్నం. అందుకే ఈసినిమా అందరినీ ఆకట్టుకొని హిట్ ను అందుకుంది. ముఖ్యంగా తమిళ్ లో అయితే కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ప్రస్తుతం పార్ట్ 2 రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
PS2 Movie Release Date Update, Vikram, Aishwarya Rai, Mani Ratnam, PS2, PS2 2023, PS2 Movie, PS2 Update, PS2 New Update, PS2 Latest Update, PS2 Movie Updates, PS2 Telugu Movie, PS2 Telugu Movie Latest News, PS2 Telugu Movie Live Updates, PS2 Telugu M
రిలీజ్ అప్‌డేట్

పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ రిలీజ్ డేట్

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష, జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్