సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
సీనియర్ నిర్మాత వి.దొరస్వామి కన్నుమూత
కొత్త సంవత్సరంలో సినీ ఇండస్ట్రీ మరో సీనియర్ నిర్మాతను కోల్పోయింది. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా ఎన్నో మైలు రాయి లాంటి సినిమాలను నిర్మించిన సీనియర్ నిర్మాత వి.దొరస్వామి రాజు ఈ రోజు కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో... అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు