
ట్యాగ్ · 1 కథనాలు


ఫస్ట్ లుక్
పోస్టర్ మీద ఊరికే బ్లాక్‌బస్టర్ వేయలేదు - నాగవంశీ
నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్ అక్కినేని లెనిన్ సూపర్ హిట్ టాక్ తో మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుండడంతో చిత్ర యూనిట్ ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఈచిత్ర నిర్మాతల్లో ఒకరైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సక్సెస్ మీట్‌లో తనదైన శైలిలో మాట్లాడారు.