కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Producer AM Rathnam Request For Ticket Rate Hikes For Hari Hara Veera Mallu in AP

ట్యాగ్ · 1 కథనాలు

Producer AM Rathnam Request For Ticket Rate Hikes For Hari Hara Veera Mallu in AP
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు.. టికెట్ రేట్ల పెంపుకి దరఖాస్తు

ఈ సంవత్సరం తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'హరిహర వీరమల్లు' ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ అడ్రినలిన్-చార్జ్డ్ రైడ్‌ జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు ఈ చిత్రం టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన బుక్ మై షో లో 200K+ ఇంట్రెస్ట్స్ అధిగమించడం విశేషం.

Srikanth Mవాట్సాప్

షేర్