కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prati Roju Pandaage Songs

ట్యాగ్ · 5 కథనాలు

సాంగ్

'ప్రతిరోజూ పండగే' - రాశీ పాడిన ‘యు ఆర్‌ మై హై’ పాట రిలీజ్

మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ ను, పాటలు, ట్రయిలర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, పాటలు అన్నీ బాగుండటంతో చిత్రం కూడా అలరిస్తుందనే నమ్మకం ఏర్పడింది అందరిలో. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ‘యు ఆర్‌ మై హై’ అనే మరో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పాటను రాశీఖన్నానే పాడటం.

TFN Adminవాట్సాప్
సాంగ్

మ‌రో పాట పాడిన రాశీఖ‌న్నా

రాశీఖ‌న్నా... మంచి న‌టి మాత్ర‌మే కాదు మంచి గాయ‌ని కూడా. `జోరు`, `విల‌న్`(మ‌ల‌యాళం)... ఇలా త‌ను న‌టించిన సినిమాల‌కే కాదు... `బాలకృష్ణుడు`, `జ‌వాన్` వంటి త‌ను న‌టించని సినిమాల‌కు కూడా పాట‌లు పాడింది రాశి. క‌ట్ చేస్తే... రెండేళ్ళ త‌రువాత రాశి మ‌ళ్ళీ గాత్రం స‌వ‌రించుకుంది. త‌ను నాయిక‌గా న‌టించిన `ప్ర‌తి రోజూ పండ‌గే` కోసం ఓ హుషారైన పాట పాడింద‌ట ఈ టాలెంటెడ్ బ్యూటీ. థ‌మ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ పాట రాశికి గాయ‌నిగా మ‌రింత గుర్తింపు తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని టాక్. త్వ‌ర‌లోనే ఈ గీతాన్ని మేకింగ్ వీడియో రూపంలో రిలీజ్ చేస్తార‌ని వినికిడి.

Team TFNవాట్సాప్
సాంగ్

'ప్రతిరోజూ పండగే' తకిట తకిట ఫుల్ సాంగ్ రిలీజ్

మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. తాత .. మనవడి అనుబంధం నేపథ్యంలో సాగే గ్రామీణ కథలో మనవడిగా సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు రిలీజ్ చేయగా కూడా సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఇక మొన్న ఈ సినిమా మరో పాట 'తకిట తకిట' ప్రోమోను రిలీజ్ చేయగా ఈ రోజు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Takita Takita Song Promo From Prati Roju Pandaage Out Now,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Takita Takita Song,Takita Takita Video Song,Prati Roju Pandaage Songs,Prati Roju Pandaage Movie Song
సాంగ్

ప్రతిరోజూ పండగే నుండి 'తకిట తకిట' పాట ప్రోమో రిలీజ్

మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. తాత .. మనవడి అనుబంధం నేపథ్యంలో సాగే గ్రామీణ కథలో మనవడిగా సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌, పాటలను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఈ పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశాడు తమన్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రతి రోజూ పండగే సెకండ్ సింగిల్ రిలీజ్

అల్లు అరవింద్ సమర్పణ లో గీతా ఆర్ట్స్ , యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ కానుంది. ప్రతి రోజూ పండగే మూవీ సెకండ్ సింగిల్ ఓ బావా సాంగ్ ప్రసాద్ ల్యాబ్ లో రిలీజయిన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా తో సమావేశమయ్యారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ .. మీడియా నుండి అద్భుతమైన సపోర్ట్ వస్తుందని, థమన్ మంచి సంగీతం అందించారని, ఈ మూవీ అందరినీ అలరిస్తుందని, మనల్ని మనం ప్రశ్నించుకొనే చిత్రమిదనీ అన్నారు.

Team TFNవాట్సాప్

షేర్