
షూటింగ్ అప్‌డేట్
ట్యాగ్ · 1 కథనాలు


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో "రాధేశ్యామ్ ", బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “, ఓం రౌత్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో "ఆదిపురుష్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణం గా ఈ మూడు భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. "రాధేశ్యామ్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం "రాధేశ్యామ్ "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.