కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Power Star Pawan Kalyan Resumes The Shoot Of Krish Jagarlamudi Movie

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

'క్రిష్'సినిమా మొదలుపెట్టిన పవన్

గత రెండేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. ఇంక సినిమాలు చేయను అని చెప్పిన పవన్ మొత్తానికి మనసు మార్చుకొని వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఒకదాని తర్వాత ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు వకీల్ సాబ్ సినిమాతో బిజీగా వున్నాడు పవన్. ఇక అలా 'వకీల్ సాబ్' సినిమా పూర్తవుతుందో లేదో ఇలా వెంటనే క్రిష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు పవన్. ప‌వ‌ర్ స్టార్ త‌న 27వ సినిమాగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు జరుపుకోగా క‌రోనా వ‌ల‌న షూట్ కు బ్రేక్ పడింది. ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్రీ లుక్ విడుద‌ల చేసిన తర్వాత…

TFN Adminవాట్సాప్

షేర్