
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఈ ఏడాది `మహర్షి`, `గద్దలకొండ గణేష్`, `హౌస్ ఫుల్ 4` (హిందీ) చిత్రాలతో సందడి చేసిన స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే... వచ్చే ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో పలకరించబోతోంది. వీటిలో మూడు తెలుగు చిత్రాలుంటే... మరో రెండు హిందీ ఫిల్మ్స్ కావడం విశేషం.