కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ponniyin Selvan 2 News

ట్యాగ్ · 2 కథనాలు

ponniyin selvan 2 trailer release date fixed
ట్రైలర్ & టీజర్

పొన్నియన్ సెల్వన్2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా మొదటి పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథాంశంతో విజువల్ వండర్ గా మణిరత్నం తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తమిళ్ లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.

TFN Adminవాట్సాప్
PS 2 Movie Trailer Coming Soon
ట్రైలర్ & టీజర్

త్వరలో PS 2 మూవీ ట్రైలర్

మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయరామ్, ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్