
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ సినిమా సెకండ్ పార్ట్ కూడా రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాాది ఈసినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు తమిళ్ రికార్డ్ కలెక్షన్స్ ను సైతం రాబట్టుకుంది. దాంతో సెకండ్ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ అంచనాలను ఎక్కడా తగ్గకుండా రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ ఇంకా ఎంగేజింగ్ గా ఉందని.. కథ మొత్తం సెకండ్ పార్ట్ లోనే ఉందన్న గుడ్ ఫీడ్ బ్యాక్ రావడంతో సినిమాకు బలం చేకూరింది. దాని ప్రభావం కలెక్షన్స్ పై కూడా పడింది…