కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ponniyan Selvan Upcoming Movie

ట్యాగ్ · 2 కథనాలు

Ponniyan Selvan Becomes First Tamil Movie To Release In Imax Format,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies Ponniyan Selvan,Ponniyan Selvan Movie,Ponniyan Selvan Telugu Movie,Ponniyan
సినిమా వార్తలు

ఐమ్యాక్స్ ఫార్మాట్ లో తొలి తమిళ మూవీ పొన్నియిన్ సెల్వన్1

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Trisha First Look Poster Released From Ponniyin Selvan Movie,Trisha’s Character Poster Revealed From Mani Ratnam’s Ponniyin Selvan,The Character Looks Of Vikram,Karthi,And Aishwarya Rai From Mani Ratnam’s Ponniyin Selvan Are Out Now,Aishwarya Rai loo
ఫస్ట్ లుక్

'పొన్నియన్ సెల్వన్' త్రిష ఫస్ట్ లుక్ రిలీజ్..!

మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా చోళరాజుల కాలానికి సంబంధించిన నేపథ్యంలో.. ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుండగా.. మరోపక్క ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం వ‌రుస‌గా అప్‌డేట్‌లను ఇస్తుంది. ప్ర‌తిరోజు ఈసినిమాలో నటించిన న‌టీన‌టుల పోస్ట‌ర్‌ల‌ను విడుద‌ల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే విక్రమ్, జయం రవి, కార్తీ లుక్‌లు విడుదలవ్వగా.. నిన్న ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలోని త్రిష ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను…

TFN Adminవాట్సాప్

షేర్