ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు
ట్రైలర్ & టీజర్
'పెంగ్విన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'పెంగ్విన్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా వల్ల రిలీజ్ లన్నీ ఆగిపోయాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ సినిమాను ఆన్ లైన్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు. జూన్ 19వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్ వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.