
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పీరియాడికల్ స్టోరీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిజానికి ఈసినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ మధ్యలో భీమ్లానాయక్ ను పూర్తి చేయడంతో ఈసినిమా వెనక్కి వెళ్లిపోయింది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఓ ప్రత్యేకమైన సెట్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పటికే యాక్షన్ సీన్స్ కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను గత కొన్ని రోజులుగా దర్శకుడు క్రిష్ తన సోషల్…