
ట్యాగ్ · 1 కథనాలు


ఓటీటీ
100కోట్ల క్లబ్‌లో మా ఇంటి బంగారం … ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఓటీటీ విడుదలకు అధికారికంగా ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కేవలం నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ క్రేజీ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ వేదికగా రాబోయే జూలై 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.