కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Orey Bujjiga Trailer Filled With Fun

ట్యాగ్ · 1 కథనాలు

ట్రైలర్ & టీజర్

ఫుల్ కామెడీ తో ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక సినిమాను కూడా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలోభాగంగానే ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హీరో నాగ చైతన్య చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్