
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


అక్కినేని అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమా కోసం గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ తన పవర్‌ఫుల్ బేస్ వాయిస్‌తో వాయిస్ ఓవర్ అందించారు. సినిమా ప్రారంభంలో కథను, లెనిన్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ఆయన తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.