
సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు



జనతా గ్యారేజ్ తరువాత స్టార్ హీరో ఎన్టీఆర్ -డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దేవర.గత ఏడాది విడుదలై 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇందులో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించాడు.ఇక ఈసినిమాను జపాన్ లో విడుదలచేయనున్నారు.ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కి అక్కడ కూడా ఫాలోయింగ్ వచ్చింది.దాంతో దేవరను జపనీస్ లో రిలీజ్ చేస్తున్నారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా తారక్ ముంబై పయనమై వెళ్లారు. అక్కడ పలువురు సెలబ్రీటీలను కలుసుకుంటున్నారు. సోమవారం 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగాను కలుసుకున్న విషయం తెలిసిందే.