
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


గోల్డ్ కాయిన్ మోషన్ పిక్చర్స్ కంపెనీ బ్యానర్ పై సాచి దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "అయ్యప్పనుమ్ కోషియమ్ "మలయాళ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ పోటా పోటీ గా నటించి చిత్ర విజయానికి తోడ్పడ్డారు. ఇప్పుడు ఆ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ స్వంతం చేసుకుంది.