
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


యంగ్ హీరో నిఖిల్ కూడా మంచి స్పీడు పెంచాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను ఒకదాని తర్వాత ఒకటి పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఇక వాటిలో స్పై సినిమా కూడా ఒకటి. గారీ బి.హెచ్ దర్శకత్వంలో స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. గ్లింప్స్ లో నిఖిల్ చేతిలో ట్రాన్స్మీటర్తో మంచు పర్వతాల మీద నడుస్తూ ఆయుధాలతో ఉన్న ఓ ప్రదేశాన్ని మంచులో కనుక్కొని అందులోంచి గన్స్ తీసుకొని…