కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Niharika & Chaitanya Get Engaged

ట్యాగ్ · 1 కథనాలు

Niharika & Chaitanya Get Engaged
సినిమా వార్తలు

'నిహారిక-చైతన్య' ల నిశ్చితార్థం

ముందు నుండి అనుకున్నట్టుగానే 'నిహారిక-చైతన్య' ల నిశ్చితార్థం నిన్న రాత్రి జరిగింది. నిన్న రాత్రి 8 గంటలకు హైదరబాద్‌లో జరిగింది. ప్రభుత్వ నిబంధనలతో కేవలం కొద్దిమంది ఫ్యామిలీ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగినట్టు తెలుస్తుంది.మెగా కుటుంబ సభ్యులతో పాటు..చైతన్య కుటుంబానికి చెందిన కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత తదితరులు ఈ మెగా వేడుకలో సందడి చేశారు. నిహారిక బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రం మిస్ అయ్యారు.

TFN Adminవాట్సాప్

షేర్