
రిలీజ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


బెల్లంకొండ వారసత్వంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరో హీరో బెల్లంకొండ గణేష్. మొదటి సినిమా స్వాతిముత్యంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాకీ ఉప్పలపాటీ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. ఈసినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా వాయిదా వేశారు మేకర్స్. ఈసినిమాను ముందు మార్చి 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ ను వాయిదా వేస్తూ అధికారికంగా తెలియచేశారు. స్టూడెంట్స్ కు పరీక్షలు ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ ను…