కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nenu Leni Naa Prema Katha First Look Is Out

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

నవీన్ చంద్ర 'పైసా వసూల్' సినిమాలు

ఎయిర్ టెల్ DTH చందాదారులకు 2021 నూతన సంవత్సర కానుకగా హీరో నవీన్ చంద్ర నటించిన చందమామ రావే మరియు హీరో హీరోయిన్ చిత్రాలు జనవరి మాసంలో తెలుగు ఆక్టివ్ (ఛానల్ నం 894) లో ఎక్సక్లూసివ్ గా ప్రదర్శితం కాబోతున్నాయి. ఆ చిత్రాల కథాకమామీషు ఒకసారి తెలుసుకుందాం. అందాల రాక్షసి చిత్రంతో వెండితెర కి పరిచయం అయిన నవీన్ చంద్ర ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ గుర్తింపును కొనసాగిస్తూ తనలోని నటుడికి ప్రాణం పోసి నటించిన చిత్రాలే ఈ చందమామ రావే, హీరో హీరోయిన్...

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'నేను లేని నా ప్రేమకథ' ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

అందాల రాక్ష‌సి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన టాలెంటెడ్ హీరో న‌వీన్ చంద్ర. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ మ‌ధ్య విల‌న్ పాత్రల్లో కూడా నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ఓ డిఫరెంట్ ప్రేమకథతో కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. సురేష్ దర్శత్వంలో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో 'నేను లేని నా ప్రేమకథ' సినిమా తెరకెక్కుతుంది. ఇందులో న‌వీన్‌చంద్ర‌కు జోడీగా గాయ‌త్రీ సురేష్ న‌టిస్తున్నారు. క్రిష్ సిద్ధిపెల్లి, అదితి మ‌రో జంట‌గా న‌టిస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్