కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

NBK107 Movie completes a major schedule in Turkey

ట్యాగ్ · 1 కథనాలు

#NBK107 Turkey Schedule Wrapped Up NBK107 Turkey Schedule, NBK107 Movie completes a major schedule in Turkey, Nandamuri Balakrishna, Shruti Haasan, Varalaxmi Sarathkumar, Gopichand Malineni, #NBK107, Balakrishna’s NBK107, Balakrishna’s Latest Movie,
షూటింగ్ అప్‌డేట్

#NBK107 మూవీ టర్కీ షెడ్యూల్ పూర్తి

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్

షేర్