సినిమా వార్తలు30 జూన్ 2021చిరు సినిమాలో నవాజుద్దీన్..!ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది. ఇక ఈసినిమా తరువాత చిరంజీవి లూసిఫర్ సినిమాను చేయనున్న సంగతి కూడా విదితమే.TFN Adminవాట్సాప్సేవ్