ట్యాగ్ · 1 కథనాలు
ఫస్ట్ లుక్
'నేను లేని నా ప్రేమకథ' ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ మధ్య విలన్ పాత్రల్లో కూడా నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఓ డిఫరెంట్ ప్రేమకథతో కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. సురేష్ దర్శత్వంలో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో 'నేను లేని నా ప్రేమకథ' సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నవీన్‌చంద్రకు జోడీగా గాయత్రీ సురేష్ నటిస్తున్నారు. క్రిష్ సిద్ధిపెల్లి, అదితి మరో జంటగా నటిస్తున్నారు.