కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nani’s The Paradise’ Off to a Massive Start Overseas

ట్యాగ్ · 1 కథనాలు

Nani’s The Paradise’ Off to a Massive Start Overseas
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ 4 గంటల్లోనే $100K… ఓవర్సీస్‌లో నాని మాస్ ర్యాంపేజ్ షురూ

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' ఉత్తర అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ చిత్రం ప్రీ-సేల్స్ ప్రారంభమైన కేవలం 4 గంటల్లోనే లక్ష డాలర్ల ($100K+) గ్రాస్‌ను దాటి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించింది.దాంతో అత్యంత వేగంగా ఈ మార్క్ క్రాస్ చేసిన సినిమాగా ది ప్యారడైజ్ రికార్డు సృష్టించింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాని సినిమాకు ఉన్న అపారమైన క్రేజ్‌ను ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మరోసారి స్పష్టం చేస్తోంది.

Mahender Reddyవాట్సాప్

షేర్