
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆయన ఖాతాలో సర్కారు వారి పాట కూడా చేరిపోయింది. పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా మే 12న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక తన తరువాత సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈసినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ బాబు సరసన మరోసారి పూజా హెగ్డే నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న…