
ట్యాగ్ · 1 కథనాలు


ఫస్ట్ లుక్
చైతన్య 15 ఇయర్స్ జర్నీ.. తండేల్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
అక్కినేని మూడో తరం వారసుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2009లో తొలిసారిగా 'జోష్' మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన అప్పటినుంచీ ఇప్పటివరకూ 22 సినిమాలలో హీరోగా నటించారు. ఘనవారసత్వం ఉన్నా తన ప్రతిభతో విలక్షణమైన పాత్రలలో అనేక సూపర్ హిట్లను అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్‌గా ఎదిగారు.