
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
లెజెండరీ యాక్టర్స్ ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ , ఎస్ వి ఆర్ లను ఎవరైనా గౌరవించాల్సిందే - నాగచైతన్య , అఖిల్ అక్కినేని
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక జానర్ లో సుమారు 300 సినిమాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేతగా ఎన్టీఆర్ కళామ తల్లికి సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా ఎన్టీఆర్ ప్రజలకు మేలు కలిగేలా పలు పథకాలు ప్రవేశపెట్టారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సుమారు 255 సినిమాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఏఎన్ఆర్ తన సినీ కెరీర్ లో సింహ భాగం సాంఘిక చిత్రాలలోనే నటించారు. ప్రేమ కధలకు ఏఎన్ఆర్ పెట్టింది పేరుగా మారారు. నటుడు, నిర్మాత, స్టూడియో అధినేతగా…