కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nag Ashwin About Kalki 2898 AD

ట్యాగ్ · 3 కథనాలు

nag ashwin released episode 2 of kalki 2898 ad journey
సినిమా వార్తలు

కల్కి మూడో ప్రపంచం పరిచయం

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఎదురుచూపులకు మరికొద్ది రోజుల్లో బ్రేక్ పడనుంది. ఈసినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఫ్యాన్స్ ఒక వైపు అప్ డేట్లు లేవని బాధపడుతున్న సమయంలో ఇప్పుడు వరుసగా అప్ డేట్లు ఇస్తూ మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
nag ashwin sharing interesting facts about kalki 2898 ad
సినిమా వార్తలు

'కల్కి' కోసం కొత్త వరల్డ్ ని బిల్డ్ చేశాం

ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్ ఫెస్ట్'23లో కల్కి 2898 AD'…

TFN Adminవాట్సాప్
nag ashwin interesting comments on kalki 2898 AD movie VFX work
సినిమా వార్తలు

కల్కి2898 ఏడీ విఎఫ్ఎక్స్ ఇండియాలో చేయాలన్నదే గోల్

బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమా కోసం. ఈసినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేయగా అవి సినిమాపై క్రేజ్ ను మరింత పెంచాయి.

TFN Adminవాట్సాప్

షేర్