సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మాధవీలత..!
చిన్న హింట్ ఇస్తే చాలు మన నెటిజన్లు వాటికి ఊహాగానాలు ఎన్నో చేస్తారు. అలా మాధవీలత నిన్న చేసిన పోస్ట్ కు ఏవేవో ఊహించేసుకొని ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు. `ఎన్నో నెలల తర్వాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతుంటాను. చాలా సంతోషంగా ఉంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాన`ని పోస్ట్ చేసింది. ఇక అంతే నెటిజన్స్ పలు కామెంట్స్ మొదలుపెట్టారు. మాధవీలత పెళ్లి చేసేసుకుందని.. ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం కూడా మొదలుపెట్టారు. దీంతో, పెళ్లి అంశంపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని... అన్నీ కుదిరితే వచ్చే ఏడాది పెళ్లి…