కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Music Director Anirudh For Balakrishna Next Movie

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

బాలకృష్ణ చిత్రానికి అనిరుధ్ బాణీలు?

నటసింహా నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరి కలయికలో తెరకెక్కిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అటువంటి విజయవంతమైన జోడీ నుంచి ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. ఇందులో బాలయ్య రెండు షేడ్స్ ఉన్న‌ పాత్రలో దర్శనమివ్వబోతున్నాడని సమాచారం. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... డిసెంబర్ 20న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమై, 2020 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్

షేర్