
ట్యాగ్ · 2 కథనాలు


రష్మిక హిందీ ప్రాక్టీస్

షూటింగ్స్ తో రష్మిక బిజీ
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి . సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న "ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. బిగ్ బీ అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో “గుడ్ బై “బాలీవుడ్ మూవీ తెరకెక్కుతుంది.

రష్మిక హిందీ ప్రాక్టీస్
పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు.”సుల్తాన్ “మూవీ తో తమిళ ప్రేక్షకులను అలరించిన రష్మిక ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ కి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పై థ్రిల్లర్ "మిషన్ మజ్ను " మూవీ తో రష్మిక బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే "గుడ్ బై " మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు.