కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Michael Teaser

ట్యాగ్ · 2 కథనాలు

Dulquer Salmaan to release Michael Teaser, Michael Teaser, Michael Movie Teaser, Dulquer Salmaan, Actor Dulquer Salmaan, Vijay Sethupathi, Sundeep Kishan, Divyansha Kaushik, Varalaxmi Sarathkumar, Ranjit Jeyakodi, Michael, Michael Telugu movie, Micha
ట్రైలర్ & టీజర్

మైఖేల్ మలయాళం టీజర్ కోసం దుల్కర్

రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్. ఈసినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ సందీప్ ఫస్ట్ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు. అయితే సరికొత్త ట్రాన్స్ ఫర్మేషన్, సిక్స్ ప్యాక్ బాడీ తో టెర్రిఫిక్ గా ఉన్న సందీప్‌ లుక్‌కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కు డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. అక్టోబర్ 20వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా మరో…

TFN Adminవాట్సాప్
sundeep kishans michael movie teaser release date locked, Sundeep Kishan Finds His Love In The Teaser Announcement Poster, Michael Telugu Movie Teaser From This October, Michael Telugu Movie Teaser, Michael Movie Teaser, Michael Teaser, Sundeep Kisha
ట్రైలర్ & టీజర్

సందీప్ కిషన్ మైఖేల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సినిమా జయాపజయాలతో పనిలేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఒక సినిమానే మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పా మరొక అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈసినిమా నుండి టీజర్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. దీపావళి పండుగ సందర్బంగా ఒక రోజు ముందు ఈనెల 20 వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్