కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Michael 2023

ట్యాగ్ · 3 కథనాలు

మైఖేల్ మూవీ రివ్యూ
రివ్యూ

మైఖేల్ మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను చూసే వారికి బాగా నచ్చుతుంది. మిగిలి వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
Anasuya Role Revealed From Sundeep Kishan Michael Movie, Anasuya Role Revealed From Michael Movie, Sundeep Kishan Michael Movie, Anasuya Role, Vijay Sethupathi, Varalaxmi Sarathkumar, Gautham Vasudev Menon, Sundeep Kishan, Varun Sandesh, Anasuya, Div
సినిమా వార్తలు

మైఖేల్-మ్యాడ్ క్వీన్ గా అనసూయ

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయినా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మైఖేల్‌ వంటి పాన్‌ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు సందీప్ కిషన్. డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈసినిమా ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పోస్టర్లు అలానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు…

TFN Adminవాట్సాప్
Sundeep Kishans Michael Movie Wraps Up Its Shoot, Michael Movie Wraps Up Its Shoot, Sundeep Kishans Michael Movie, Michael Movie Shooting Completed, Michael Shooting, Vijay Sethupathi, Varalaxmi Sarathkumar, Gautham Vasudev Menon, Sundeep Kishan, Var
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న మైఖేల్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్.డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా పలు పోస్టర్లు, అలానే టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇవి సినిమాపై అంచనాలను బాగానే పెంచేశాయి. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను కంప్లీట్…

TFN Adminవాట్సాప్

షేర్