కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Meghamsh Srihari Latest News

ట్యాగ్ · 2 కథనాలు

meghansh srihari new movie launched today
సినిమా వార్తలు

మేఘాంశ్ శ్రీహరి హీరోగా మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా ?

రాజ్ దూత్ సినిమాతో హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు మేఘాంశ్. మొదటి సినిమాతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మేఘాంశ్. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా అనే డిఫరెంట్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. నేడు ఈసినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరో మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు. మంచు మనోజ్, బాబీ కొల్లి , చోటా కె నాయుడు టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర యూనిట్ కు…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Which Young Hero Will Score Hit This Week, Tollywood Hit Movies This Week, Telugu movies releasing this week, RajDooth Telugu Movie Latest News, Meghamsh Srihari Latest News, Anand debut movie Dorasani, Dorasani Movie L
సినిమా వార్తలు

ఇద్దరిలో ఎవరు హిట్ కొడతారో..?

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోల హవానే నడుస్తుందని చెప్పొచ్చు. మన స్టార్ హీరోలు భారీ బడ్జెట్ అంటూ ఒక సినిమా తీయడానికి నెలలు, సంవత్సరాలు టైమ్ తీసుకుంటూ చాలా తీరికగా బాక్సాఫీస్ వద్దకు వస్తుంటే.. యంగ్ హీరోలు మాత్రం చిన్న బడ్జెట్ తో సినిమాలు చేసుకుంటూ హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. ఇక ప్రతి శుక్రవారం ఎలాగైతే సినిమాల సందడి ఉంటుందో ఈ 12వ తేదీన కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా రెండు సినిమాలపై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. అవి 'రాజ్ దూత్', 'దొరసాని' సినిమాలు.

TFN Adminవాట్సాప్

షేర్