సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
చిరు హర్ట్ .. 'ఆచార్య' ను ఆగష్ట్ కు వాయిదా..!
అదేంటి.. మెగాస్టార్ చిరంజీవి ఇంతకీ ఈ విషయంలో హర్ట్ అయ్యరబ్బా అనుకుంటున్నారా.. అసలుసంగతేంటంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మొన్న జరిగిన బాలయ్య వివాదం వలన చిరు బాగానే నోచుకున్నారట. షూటింగ్‌ల అనుమతుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ చర్చలపై బాలకృష్ణ స్పందించి.. నన్ను ఈ మీటింగ్స్‌కు ఎవరూ పిలవలేదు.. అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. అంతేకాదు భూములు పంచుకుంటున్నారా అంటూ పలు సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇక ఈ వివాదంపై పలువురు పలు రకాలుగా స్పందించినా.. చిరు మాత్రం హర్ట్ అయ్యాడట. అందుకే ఇకపై షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్‌కు సంబంధించి…