
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సినిమాల్లోనే కాదు మన హీరోలు అవసరం వచ్చినప్పుడు రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా మారుతుంటారు. ముఖ్యంగా మన ఇండస్ట్రీలో హీరోలకు-అభిమానులకు మధ్య ఎలాంటి అవినాభావ సంబంధం ఉంటుందో తెలిసిందే. తమ అభిమాన హీరోలను ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ప్రేమిస్తారో.. అలాగే హీరోస్ కూడా తమ అభిమానులను అలానే ప్రేమిస్తారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఓ బుల్లి అభిమాని కోరిక తీర్చాడు. మణి కౌశల్ అనే పిల్లాడు గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. అయితే మణి కౌశల్ రామ్ చరణ్ వీరాభిమాని. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా రామ్ చరణ్‌కు ఆ చిన్నారి పరిస్థితిని వివరించారు. దీంతో చిన్నారి అభిమానిని రామ్ చరణ్ స్వయంగా కలిసి కాసేపు సమయం గడిపి ఆ…