
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


బ్లాక్‌బస్టర్ 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా వస్తోన్న 'మత్తు వదలరా 2' హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్, ప్రమోషనల్ సాంగ్.. ఇలా ప్రతి ప్రమోషన్ మెటీరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.