
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


మాస్ మహారాజరవితేజ ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక్కడ కొన్ని రోజులు షూటింగ్ ను పూర్తి చేసుకున్న తరువాత దుబాయ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక ఈసినిమాతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రూపొందుతోన్న విషయం తెలిసిందే..రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాను కూడా రేపటినుండి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈసందర్భంగా రేపు మరో అప్ డేట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ పోస్టర్ ద్వారా…