
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 43 ఏళ్లు అవుతుంది. అదేంటీ అనుకుంటున్నారా..? అంటే బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయమై 43 ఏళ్లు అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా నీడ సినిమా. 1979 నవంబర్ 29వ తేదీన ‘నీడ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈసినిమా అప్పట్లో మంచి విజయం దక్కించుకుంది. ఇక నేటితో ఈసినిమా విజయవంతంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. అయితే ఈసినిమాలో సూపర్ స్టార్ తనయుడు రమేష్ బాబు కూడా ఒక పాత్రలో నటించాడు.. మహేష్ బాబు కూడా నటించారు. బాలనటుడిగా ఈసినిమాతోనే పరిచయమయ్యాడు మహేష్ బాబు. ఇక ఈసినిమాను తెలుగు చిత్ర బ్యానర్ మీద రామినేని సాంబశివరావు…