సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
`ఎఫ్ 3` సెకండాఫ్ లో మహేష్ సందడి?
గత ఏడాది సంక్రాంతికి వచ్చిన హిలేరియస్ ఎంటర్ టైనర్ `ఎఫ్ 2`... ఏ స్థాయిలో పెర్ ఫార్మ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ ప్రధాన పాత్రల్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి... త్వరలో సీక్వెల్ రానుంది. దాదాపుగా`ఎఫ్ 2`లో నటించిన వాళ్ళందరూ... `ఎఫ్ 3`లోనూ కొనసాగే అవకాశముందని ప్రచారం సాగుతోంది.