కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Maa Nanna Superhero Movie

ట్యాగ్ · 21 కథనాలు · పేజీ 2

Sudheer Babu Movie Title Poster As Maa Nanna Superhero
సినిమా వార్తలు

సుధీర్ బాబు న్యూ మూవీ టైటిల్ రిలీజ్

టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్‌ సినిమా రిలీజ్ అవ్వగా అది సరైన విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా హరోంహర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాను ఈ ఏడాది డిసెంబర్ 22న క్రిస్మస్ సెలవుల సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై సుమంత్‌ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు…

TFN Adminవాట్సాప్

షేర్