
ట్యాగ్ · 1 కథనాలు


బాక్సాఫీస్
92కోట్ల వసూళ్లతో మా ఇంటి బంగారం సరికొత్త రికార్డు
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. మూడో వారాంతంలో (థర్డ్ వీకెండ్) కూడా ఈ చిత్రం థియేటర్లలో భారీ బుకింగ్స్‌తో పటిష్టమైన వసూళ్లను సాధిస్తోంది. మేకర్స్ ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారం ఈ సినిమా నిన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి 100 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. టాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ‘బిగ్గెస్ట్ ఎవర్ ఫిమేల్ ఓరియెంటెడ్’ చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డును నెలకొల్పడం విశేషం.