కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

MAA accepts actor Rajasekhar resignation

ట్యాగ్ · 1 కథనాలు

రాజశేఖర్ 'రాజీనామా'కు ఆమోదం
సినిమా వార్తలు

రాజశేఖర్ 'రాజీనామా'కు ఆమోదం

మా డైరీ ఆవిష్కరణలో మెగా స్టార్ చిరంజీవి, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ మధ్య చోటు చేసుకున్న సంఘటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, రాజశేఖర్ మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. చిరు మాట్లాడుతున్న సమయంలో రాజశేఖర్ మైక్ తీసుకోవడం... ఆ తర్వాత తాను మాట్లాడటం.. రాజశేఖర్ తీరు పై చిరు అసహనం వ్యక్తం చేయడం అన్నీ కొద్ది క్షణాల్లోనే జరిగిపోయాయి. ఇక రాజశేఖర్ ప్రవర్తనపై అక్కడ వున్న వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసహనానికి గురయ్యారు. రాజశేఖర్ ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు.

TFN Adminవాట్సాప్

షేర్