
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ , అనన్య పాండే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "లైగర్” మూవీ సెప్టెంబర్ 9వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో పాత్రకై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న "లైగర్ "మూవీ షూటింగ్ COVID-19 కారణంగా నిలిచిపోయింది.